నువ్వు + దేవుడు = :o)




జనవరి 2007, ఫ్లోరిడా: విజార్డ్స్ కోర్సు పూర్తయిన మధ్యాహ్నం, లంచ్ చేస్తున్నప్పుడు పైన ఒక చిన్న విమానం ఇలా వ్రాస్తూ ఉంది. U + God = :o) అని.
గమ్మత్తుగా అనిపించి సెల్‌ఫోన్‌తో క్లిక్కితే ఇలా వచ్చింది.

Posted by Nagaraja on Saturday, May 19, 2007 at 11:18 PM | Permalink | వ్యాఖ్యలు